Saturday, September 20, 2014

అమ్మవారికి యజ్ఞోపవీతం




ఓం ఆపశ్రాజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే
దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే
       
తప్త హేమకృతం సూత్రం గృహాణత్వం శుభప్రదే
ఉపవీతమిదం దేవీ ముక్తాదామ సుభాషితం

ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి" అంటూ యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి

No comments:

Post a Comment